ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు అదనపు బాధ్యతలు అప్పగించ వద్దు-  ఇంచార్జ్ ఎంపిడిఓ రవితేజ

ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు అదనపు బాధ్యతలు అప్పగించ వద్దు-  ఇంచార్జ్ ఎంపిడిఓ రవితేజ

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

మండలంలోని 16 గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గా పని చేస్తున్న ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించ రాదని ఇంచార్జ్ ఎంపిడిఓ, మండల జేఈఈ  సిహెచ్ రవి తేజ అన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు  శాఖాపరమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉండగా అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల శాఖాపరమైన విధులు ఆలస్యం  అవుతున్నాయన్నారు. మండలంలోని  అమీనాబాద్, బడదనాం పల్లి, చెరుకుంపాలెం, చికిలింత, దూసర పాము, గడువోకుర్తి, జడ్డంగి,కిండ్ర, లబ్బర్తి, లో దొడ్డి, రాజవొమ్మంగి1,2, శరభవరం, తంటికొండ, వాతం‌గి,వంచంగి గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వీరికి ఎక్కువగా కార్యాలయ  బాధ్యతలు, అదనపు బాధ్యతలు అప్పగించ రాదని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ఇంచార్జ్ ఎంపిడిఓ సి హెచ్ రవి తేజ తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు