ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

అక్రమంగా తరలిస్తున్న టేకు కలప,ట్రాక్టర్ స్వాధీనం. ఎఫ్ ఆర్ వో ఎం అబ్బాయి దొర

0.6234  సీఎం టీ కలిగిన 19 టేకు కలప దిమ్మలు, కోత మిషన్ , మోటారు లోడ్ కలిగిన ట్రాక్టర్ స్వాధీనం

 

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

రాజవొమ్మంగి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 19 టేకు కలప  దిమ్మల  లోడు  తో ఉన్న  ట్రాక్టర్ ను పట్టుకొని ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక  ఫారెస్ట్ రేంజ్అధికారి మడకం అబ్బాయి దొర  తెలిపారు.డి ఎఫ్ ఓ కు అందిన సమాచారంతో ఆయన ఆదేశాల మేరకు శనివారం రాత్రి మండలంలోని శరభవరం గ్రామంలో ఒక ఇంటి వద్ద ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించగా 0.6234  సీఎం టీ కలిగిన 19 టేకు కలప దిమ్మలు, కోత మిషన్ , మోటారు లోడ్ కలిగిన  ట్రాక్టర్ ను స్వాధీనపరచుకొని  పండు నరసింహారావు తో పాటు ట్రాక్టర్ డ్రైవర్ ను  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు  ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెలిపారు. ఈ దాడుల్లో  ఎఫ్ ఆర్ వో మడకం అబ్బాయి దొర,ఎఫ్ బి ఓ లావణ్య, కె.అప్పారావు ,  బేస్ క్యాంప్ సిబ్బంది  లోవరాజు, కృష్ణ ఉన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు