ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

జూనియర్ ఎన్టీఆర్ తో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమోలను డిజైన్ చేస్తున్న కురసాల క‌ల్యాణ్ కృష్ణ

జూనియర్ ఎన్టీఆర్ తో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమోలను డిజైన్ చేస్తున్న కురసాల క‌ల్యాణ్ కృష్ణ

కాకినాడ, విశ్వం వాయిస్ న్యూస్:

జూనియర్ ఎన్టీఆర్‌ని వెండి తెర‌పై చూడాలంటే అక్టోబ‌రు 13 వ‌ర‌కూ ఆగాలి. అదే బుల్లి తెర అయితే.. ఆగ‌స్టు 15 వ‌ర‌కూ చాలు. ఎందుకంటే… `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యేది అప్పుడే. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప్రమోష‌న్ల‌ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ప్రోమోల‌పై ప్రోమోల్ని వ‌ద‌లుతున్నారు. ఈ షో కోసం దాదాపు 5 ప్రోమోల్ని డిజైన్ చేశారు. దానికి కురసాల క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. `సోగ్గాడే చిన్నినాయిన‌` తో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేశారు క‌ల్యాణ్ కృష్ణ‌. ఇప్పుడు `బంగార్రాజు` స్క్రిప్టులో బిజీగా ఉన్నారు. ఆయ‌న నేతృత్వంలోనే ఈ షోకి సంబంధించిన అన్ని ప్రోమోల్నీ డిజైన్ చేశారు. ఆగ‌స్టు 15లోగా ఒక‌దానికి త‌ర‌వాత మ‌రోటి విడుద‌ల కానున్నాయి. ఈ షోలో మ‌రో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ హ్యాండ్ కూడా ఉంది. కొన్ని ఎపిసోడ్ల‌కు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మొత్తానికి టీవీ షోని సినిమా రేంజ్ లో డిజైన్ చేశార‌న్న‌మాట‌. రామ్ చ‌ర‌ణ్ ఓ ఎపిసోడ్ లో పాల్గొని రూ.25 లక్ష‌లు గెలుచుకున్న‌ట్టు టాక్‌. ఆ ఎపిసోడ్ తోనే క‌ర్టెన్ రైజ‌ర్ ఉండొచ్చు..https://viswamvoice.com/wp-content/uploads/gravity_forms/3-d3d1af208e99d5f9958b3acd1b450d5e/2021/08/IMG-20210803-WA0147.jpg

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు