ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

చిన్నారి శాలినిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే ధనలక్ష్మి

చిన్నారి శాలినిని ఆశీర్వదించిన రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

వైసిపి ఎటపాక మండల ప్రధాన కార్యదర్శి మరియు మండల సొసైటీ అధ్యక్షులు ఆకుల.వెంకటరామారావు (పెద్దోడు) కుమార్తె శాలిని ఓణీల వేడుక సందర్భంగా గురువారం రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి.ధనలక్ష్మి కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం మండలంలోని గౌరీదేవిపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు , అధికారులు , అనధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు