ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

కుశలమా నేస్తమా…

ఇటీవల అనారోగ్యానికి గురైన ఆకుల రామకృష్ణ     ఆయనకు పలువురు నాయకులు ప్రముఖులు పలకరింపు                                                     ఈ రోజు అయన స్వగ్రామం లో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు ఐనటువంటి చిర్ల ఆత్మీయ పలకరింపు…       బాగున్నావా నేస్తమా అంటూ ఆప్యాయ పలకరింపు

రావులపాలెం, విశ్వం వాయిస్ న్యూస్:

ఇటీవల అనారోగ్యానికి గురైన రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ ని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి గోపాలపురంలో గల రామకృష్ణ స్వగృహానికి చేరుకొని కుశలమేనా మిత్రమా అంటూ ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బలమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్నారు. ఎమ్మెల్యే చిర్ల వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు…

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు