ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

రావులపాలెం లో భారీగా గంజాయి పట్టివేత

రావులపాలెం లో భారీగా గంజాయి పట్టివేత            రాజమండ్రి నుంచి వస్తున్న ఐసర్ వ్యాన్ లో గంజాయి మూటలు                                ముందస్తు సమాచారం తో పోలీస్  ల తనిఖీలో పట్టుబడ్డ వాహనం

రావులపాలెం, విశ్వం వాయిస్ న్యూస్:

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం లో నిన్న అనగా 13/09/2021 తేదీన అమలాపురం డిఎస్పి వై. మాధవరెడ్డి ఆదేశాలమేరకు రావులపాలెం సీఐ కృష్ణ మరియు ఎస్ఐ బుచ్చిబాబు మధ్యవర్థులు డిప్యూటీ తహసీల్దార్ కలసి రావులపాడు శివారు మల్లాయిదొడ్డి గ్రామం లో వాహనములు తనిఖీ చేస్తుండగా ఉదయం 10:30 నిమిషాములకు రాజమండ్రి వైపు నుంచి వచ్చు TN37DA5040 నెంబర్ గల అశోక్ లాయలండ్ అనుమానంగా ఉండటం తో అపి తనిఖీ చేయగా అందులో 71గంజాయి ప్యాకెట్లు 6సంచులలో మూటకట్టి ఉండగా పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకుని తూకం వేయగా సుమారు 148.800గ్రాములు ఉండగా దీని మార్కెట్ విలువ రూ.2,97,600 వుంటది సదరు గంజాయి తరలిస్తున్న తమిళనాడు, కోయంభక్తుర్, పిలఏడుకు చెందిన సంధిల్ ప్రభు s/o నారాయణస్వామి వయసు 35సంవత్సరములు కులం గౌండర్ అను వ్యక్తిని అరెస్ట్ చేసి గంజాయిని, వ్యాను, అతని యొక్క సెల్లఫోన్ ని మధ్యవ్యక్తుల సమక్షంలో స్వాధీన పరుచుకున్నారు సదరు ముద్దాయిని ఈ రోజు అనగా 14వ తారీఖున కొత్తపేట జె. ఫ్. సి మేజెస్ట్రెట్ వారివద్దకు రిమాండు కొరకు పంపటం జరుగుతుంది అని రావులపాలెం సీఐ తెలిపారు అలాగే మిగతా పాత్రదారులని కూడా పట్టుకుని రిమాండ్ విధించటం జరుగుతుంది అని పత్రికా ప్రకటనలో తెలిపారు……

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు