ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

కాకినాడ రూరల్, విశ్వం వాయిస్ న్యూస్:

కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో ముసలమ్మ తల్లి గుడి వద్దగల కళ్యాణ మండపంలో కాకినాడ రూరల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను ఆధ్వర్యంలో లోకల్ ఎన్జీవోస్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా పేదలకు ఉచితంగావైద్యం మందులు పంపిణీ అందించారు. లవ్ అండ్ కేర్ చారిటబుల్ ట్రస్ట్, సేవ్ ది పీపుల్ ట్రస్ట్, మాన్విత ట్రస్ట్, వారి ఆధ్వర్యంలో కారుణ్య చారిటబుల్ ట్రస్ట్ ,చంద్ ఎన్జీవో లతో కలిసి హౌసింగ్ ఫైనాన్స్ మరియు 4డి వై4డి ఫౌండేషన్ వారు స్పాన్సర్స్ చేశారు.ఉదయం నుండి సాయంత్రం వరకు 200 మందికి వైద్యం డాక్టర్స్ చెక్ అప్ చేసి అదేవిధంగా ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లైన్స్ క్లబ్ రాజమండ్రి స్నేహిత మరియు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ వారు కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను కి పుష్పల గుచ్చమ్ తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గీసాల శ్రీను మాట్లాడుతూ మా గ్రామంలో లోకల్ చారిటబుల్ ట్రస్ట్ స్పాన్సర్స్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పేదలకు వైద్యం డాక్టర్స్ తో చెకప్ చేసిన అనంతరం వాళ్ళకి కావలసిన మందులు కూడా సమకూర్చారని ఈ సంస్థలకు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అనంతరం లైన్స్ క్లబ్ రాజమండ్రి స్నేహిత మరియు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ వారు గీసాల శ్రీను ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మానేపల్లి జ్యోతి ప్రకాష్,కొత్త గల రాంబాబు, గుండాల సత్యానందం,వై ఎస్ ఆర్ సి పి కార్యకర్తలు నాయకులు వాలంటీర్లు, ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలందరూ పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు