ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

మానవ మృగాన్ని ఉరి తీయండి పుల్ల రఘు

మానవ మృగాన్ని ఉరి తీయండి పుల్ల రఘు

సర్పవరం జంక్షన్ నుండి క్యాండిల్ ర్యాలీ చేసిన సర్పవరం యువత

కాకినాడ రూరల్, విశ్వం వాయిస్ న్యూస్:

ఆరేళ్ళ పాప పై హత్యాచారం చేసిన మానవ మృగం పల్లకొండ రాజును ఉరి తీయండి అని సర్పవరం యువత పుల్ల రఘు డిమాండ్ చేశారు. స్థానిక సర్పవరం గ్రామానికి చెందిన యువత పుల్ల రఘు ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్ నుండి వయా ఎస్ ఆర్ ఎమ్ టి మాల్, మీదగా స్పెన్సర్ వరకు క్యాండీల్ ర్యాలీ నిర్వహించి, న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పుల్ల రఘు మాట్లాడుతూ సైదాబాద్ సింగరేణి కాలనీ కి చెందిన ఆరేళ్ళ పాపను అతి క్రూరంగా హత్యాచారం చేసిన మానవ మృగం పల్లకొండ రాజును వెంటనే అరెస్టు చేసి బహిరంగంగా ఉరి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పవరం యువత తుమ్మలపల్లి శివ, తేజ నాయుడు,పుల్ల వీరబాబు,జోగా చిన్న, తాడిపత్రి దొర, చవాకులు శ్రీనివాస్, అమలకంటి బాబీ, అమలకంటి సతీష్,కర్రి శ్రీనివాస్ తదితరులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు