ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

మోక్షగుండం విశ్వేశ్వరయ్య కు ఘననివాళులు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య కు ఘననివాళులు.

కాకినాడ రూరల్, విశ్వం వాయిస్ న్యూస్:

ఇంజినీరింగ్, సామాజిక సేవారంగాలకు విశేష సేవలు అందించిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆదర్శనీయుడని పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం సూపరిండెంట్ ఇంజినీర్ ఎమ్ శ్రీనివాస్ అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా కార్యాలయంలో ‘ఇంజనీర్స్ డే’ వేడుకలు ఘనంగా నిర్వహించారు.విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలను గుర్తించి, ఆయన జయంతి రోజున ఇంజనీర్స్ డే గా జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. కార్యక్రమంలో అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం డివిజన్లలోని ఈఈ, డీఈ, ఏఈ, తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు