ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

34.3 C
Kākināda
బుధవారం, అక్టోబర్ 27, 2021

నాటు సారా తయారీ స్థావరాల పై మెరుపు దాడులు

నాటు సారా తయారీ స్థావరాల పై మెరుపు దాడులు

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు రామచంద్రపురం డిఎస్పి డి.బాలచంద్రారెడ్డి పర్యవేక్షణలో మండపేట రూరల్ సీఐ పి.శివగణేష్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు మరియు ఎ ఎన్ స్ సిబ్బంది అంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్దంకివారిలంక గ్రామంలో నాటు సారా తయారీ స్థావరాల పై మెరుపు దాడులు నిర్వహించారు.

ఈ దాడులలో స్థానిక ఒక పంట పొలం భూమి లో నాటు సారా తయారీ కొరకు కు రహస్యంగా కప్పిపెట్టి ఉంచిన 5 ప్లాస్టిక్ డ్రమ్ములలో 500 లీటర్ల పులిసిన బెల్లపు ఉటను గుర్తించి ధ్వంసం చేసారు.

ఈ విషయమై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని త్వరలోనే నిర్వాహకులను అదుపులోనికి తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు