జోరు వానలోనూ సహాయక చర్యల్లో 33వ వార్డు వైసీపీ అభ్యర్థి షేక్ గౌస్….

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK): మండపేట అర్నాబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మండపేట 33వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ గౌస్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అవసరమైన సహాయ చర్యలపై దృష్టి సారించారు.తుఫాను ప్రభావంతో పలు వార్డుల్లో రోడ్లపై, విద్యుత్‌ లైన్లపై చెట్లు పడిపోవడంతో వాటిని వెంటనే తొలగించి ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. తుఫాను కారణంగా ప్రజలకు ఎదురయ్యే...