రామచంద్రపురం గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): రామచంద్రపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో నవంబర్ 14వ తేదీన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్. రాజు జ్యోతి ప్రజ్వలన చేసి, జవహర్లాల్ నెహ్రూ, అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి వారోత్సవాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా కె.వి.ఆర్.ఆర్. రాజు మాట్లాడుతూ గ్రంథాలయాలు ప్రజలందరికీ ఉపయోగపడే దేవాలయాలని పేర్కొన్నారు. కంప్యూటర్ ద్వారా పుస్తకాలు చదవడం కంటే...