60 మంది కూలీల పేరిట రూ. లక్షల దోపిడీకి కుట్ర …!
మండపం ఊర చెరువులో పని చేయకుండానే హాజరు ఈ చెరువులో పనులు చేయడం లేదని ముందస్తు ప్రకటన నమ్మించి వంచించి రహస్యంగా మోసానికి తెర లేపారు మొదటి వారం 60 మంది కూలీల పేరిట నకిలీ మస్తర్లు రెండో వారంలోనూ శనివారం వరకూ హాజరు నమోదు నిలదీస్తే నమాదు కాని పొరపాటు సర్దుబాటుకని వివరణ స్థానిక "దేశం" నాయకుడి జేబు నింపేందుకే న్నాగం జనసేన నీలదీతతో పారని అధికారుల 50 : 50 పధకం శంఖవరం, విశ్వం వాయిస్ న్యూస్ ; గ్రామాల్లో కూలి...