వేళంగి నిత్యానందపురం సెంటర్‌లో ఘనంగా భారీ అన్నదాన కార్యక్రమం… తరలివచ్చిన భక్తులు

Karapa, Kakinada (VISWAM VOICE DESK): కాకినాడ జిల్లా కరప మండలం వేళంగి గ్రామంలో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. గ్రామంలోని నిత్యానందపురం సెంటర్ మరియు మార్కెట్ సెంటర్లలో వినాయక ఉత్సవాలు అత్యంత కనులవిందుగా జరిగిన విషయం తెలిసిందే. ​ఈ వేడుకల సంబరాలు ముగిసిన సందర్భంగా ప్రతిఏటా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం ప్రకారం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రెండు సెంటర్ల వద్ద సుమారు 3,000 మందికి పైగా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ​ఇందులో భాగంగా ఈరోజు...