VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 9:24 am Posted by : shaikabdulla9733@gmail.com

కాలభైరవ స్వామికి విశేష అభిషేకం

GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):

గోకవరం: సత్యనారాయణస్వామి ఆలయంలో కొలువై ఉన్న కాలభైరవ స్వామికి అష్టమి తిథి సందర్భంగా గురువారం లోకకళ్యాణార్థం విశేష అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.