నగల షాప్ చోరీ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష

కాకినాడ, ఆగస్టు 14, విశ్వం వాయిస్ క్రైమ్ న్యూస్:, Kakinada (VISWAM VOICE DESK): కాకినాడ నగరంలోని ప్రముఖ నగల దుకాణంలో తుపాకీతో బెదిరించి బంగారు ఆభరణాలు అపహరించిన కేసులో నిందితుడికి ఏడాది సాధారణ జైలు శిక్ష పడింది. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా చేసిన కాకినాడ వన్‌టౌన్ పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటారు. కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 296/2024, బీఎన్‌ఎస్ సెక్షన్ 309(4) కేసులో కాకినాడ III అదనపు జ్యుడీషియల్ ఫస్ట్...