రూ.20 లక్షల చోరీ కేసులో నిందితుడికి 7 నెలల జైలు

కాకినాడ, ఆగస్టు 14, విశ్వం వాయిస్ క్రైమ్ న్యూస్:, Kakinada (VISWAM VOICE DESK): కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రూ.20 లక్షల నగదు చోరీ కేసులో నిందితుడికి న్యాయస్థానం 7 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రయల్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 455/2025, బీఎన్‌ఎస్ సెక్షన్లు 331(1), 305(ఏ)...