ఓటర్ల జాబితా సవరణ గడువులోగా పూర్తి చేయాలి.
కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK): పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ప్రక్రియ చేపట్టాలి ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురణ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించి, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన ప్రతి...