03:31 AM, 28 Thursday January 2021
Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

పశువులకు చికిత్సలు చేసి మేలురకమైన దూడలను పుట్టించడమే ఎన్ఏఐపీ లక్ష్యం

- అముజూరు గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరము - శిబిరాన్ని ప్రారంభించిన సబ్ డివిజన్ సహాయ...

భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాలి

- కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.శ్రీరాములు శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా వుందని ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.శ్రీరాములు  పేర్కొన్నారు.  బుధవారం ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంటాక్ హెరిటేజ్  వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.శ్రీరాములు విచ్చేసారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన భారత దేశ సంస్కృతి చాలా గొప్పదని అన్నారు. ఇది ప్రపంచ దేశాలకే ఆదర్శనీయ మన్నారు.  అదే విధంగా మన జిల్లాలో కూడా మంచి సంస్కృతి, కళలు, ప్రకృతి వనరులు వున్నాయన్నారు. ముఖ్యంగా  కళింగాంధ్ర చరిత్రను మనందరం  తెలుసుకోవాలన్నారు.  ఏప్రియల్ నెలలో విద్యార్ధులకు అవగాహన కలిగించు నిమిత్తం, ఇంటాక్ హెరిటేజ్  వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు.  మన జిల్లాలోని ప్రజలు వలసలకు వెళ్ళే వారు  వున్నారని, దేశంలోని నిర్మాణ పనులు, కట్టడాలలోను మన జిల్లా వాసులు ఎక్కువగా వుంటారని   కష్టించే తత్వం కలవారని చెప్పారు.  సురంగి మోహన రావు మాట్లాడుతూ, విద్యార్ధులు మన కళలు, సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన కలిగి వుండాలని భవిష్యత్తరాలకు తెలియ చెప్పవలసిన ఆవశ్యకత వుందని అన్నారు. ఇంటాక్ కన్వీనర్ కె.వి.జె.రాధాప్రసాద్ మాట్లాడుతూ, జనవరి 27, 1984వ సం.లో ఢిల్లీలో ఇంటాక్ హెరిటేజ్ స్థాపించడం జరిగిందని, మన జిల్లాలో 1990వ సం. జనవరి 27న అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్.పి.సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు.  ప్రతీ ఏటా ఇదే రోజున ఇంటాక్ హెరిటేజ్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగుతున్నదని, విద్యార్థులకు క్విజ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించి వారికి బహుమతులను అందచేయడం జరుగుతున్నదని తెలిపారు. మానవతావిలువలను ప్రతీ ఒక్కరు అలవరచుకోవాలన్నారు. అనంతరం క్విజ్,  వ్యాసరచన పోటీలు, పెయింటింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్ధినులకు బహుమతులు అందచేసారు.   వ్యాసరచన పోటీలలో పి.చాందిని మొదటి బహుమతి, బి.కృప రెండవ బహుమతి, ఎస్.వనిత మూడవ బహుమతికి ఎంపిక అయ్యారు. వక్తృత్వపు పోటీలలో ఎన్.వెంకటలక్ష్మి మొదటి బహుమతి, పి.దేవీ ప్రసన్న రెండవ బహుమతి పొందగా, ఎల్.ఐశ్వర్య మూడవ బహుమతి పొందారు.                      ఈ కార్యక్రమంలో కాలేజీ వైస్ -...

తైక్వాండో పోటీల పోస్టర్ ఆవిష్కరణ

◘ ఆవిష్కరించిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ◘ హాజరైన కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి శ్రీకాకుళం,...

పంచాయతీ ఎన్నికలకు నోడల్ అధికారుల నియామకం

శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా...

పూర్తి అవగాహనతోల ఎన్నికల ప్రక్రియ

శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :పూర్తి అవగాహనతో  ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత  పంచాయతీ ఎన్నికలపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత మండల అభివృధ్ధి  అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.  ముందుగా  బ్యాలట్ బాక్సులను సిధ్ధంగా వుంచుకోవాలన్నారు.  డిజిటల్ అసిస్టెంట్లను నియమించుకుని వార్డువారీగా దాఖలయిన నామిమేషన్ వివరాలను రోజువారీ అప్ లోడ్ చేయాలన్నారు.  కులాలవారీగా రిజర్వేషన్ల నిక్కచ్చి వివరాలను రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు పంపించాలన్నారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలన్నారు. అభ్యర్ధులకు ఇవ్వవలసిన నిర్ణీత ఫారాలను, ప్రోఫార్మాలను అందించాలన్నారు. పోలింగ్ స్టేషన్లను పరిశీలించుకోవాలన్నారు.  ఉదయం 6.30 గం.ల నుండి పోలింగ్ ప్రారంభం కానున్నదన్నారు. నామినేషన్ల అనంతరం విత్ డ్రాయల్స్, స్కూటినీ, రిజెక్షన్లు, అభ్యర్ధుల  తుది జాబితాల వివరాల తయారీ తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి వుండాలన్నారు.  పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సరిగా చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, రూట్ మేప్ లు పక్కాగా తయారు చేయాలని ఆయన ఆదేశించారు. అవసరమైన వాహనాలను ఏర్పాటు. బేలెట్ పేపర్ల పంపిణీలో ఎటువంటి తప్పిదాలు జరగరాదని ఆయన స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసే ప్రదేశాలను ముందుగా తెలియజేయాలని చెప్పారు. వీడియో కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొదటి విడతలో పాతపట్నం, టెక్కలి, ఎచ్చెర్ల నియోజక వర్గాలలోని 10 మండలాలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  లావేరు, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మిలియాపుట్టి, ఎల్.ఎన్.పేట, కొటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం మండల పరిథిలలోని 319 గ్రామ పంచాయితీలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, 2902 వార్డులలో, 2940 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల జరగనున్నాయని తెలిపారు.  కావున బ్యాలట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, ఓటరు లిస్టులు పక్కాగా  వుండాలన్నారు.  ఎన్నికలు సజావుగా నిక్కఛ్ఛిగా జరగాలన్నారు.   ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహనతో నిర్వహించాలన్నారు.                  ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా పంచాయితీ అధికారి వి.రవి, మండల అభివృధ్ధి అధికారులు, ఇ.ఓ.పి.ఆర్.ఆర్.డి.లు, తదితరులు పాల్గొన్నారు.

ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలి.. సంక్షేమ పథకాలు అమలు చేయాలని

- కలెక్టరేట్ వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు... - అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులు గా...

సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చెయ్యాలి

- పనితీరును పదును పెట్టేందుకు ఆకస్మిక తనిఖీలు కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :సచివాలయాల...

కిడ్నాప్ కు గురైన బాధితుల తల్లిదండ్రులను పరామర్శించిన తోట త్రిమూర్తులు

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :అదృశ్యమైన బాలుని తల్లిదండ్రుల మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...

తాపేశ్వరం విద్యార్థి… త్రిబుల్ ఐటి కి ఎంపిక…

మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :మండపేట మండలం తాపేశ్వరం కు చెందిన విద్యార్థి త్రిబుల్...

ఘనంగా విద్యుత్ దినోత్సవం…

మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :విద్యుత్ బల్బు కనిపెట్టి ప్రపంచానికి వెలుగు నిచ్చిన మహనీయుడు...

నిత్యావసర వస్తువుల వితరణ

గుంటూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :అయ్యప్ప సేవా సమాఖ్య అధ్యక్షులు శిరిపురపు వేంకట శ్రీధర్,...

పెనుమంట్ర మండలం అధికారుల ప్రతిభకు పురస్కారాలు

◘ అధికారులు,ప్రజాప్రతినిధులు అభినందనలు పెనుమంట్ర, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :జిల్లాలోని పెనుమంట్ర మండలంలోని ప్రస్తుత,గత అధికారులు...

ఎన్నికలకు యంత్రాంగం సిద్ధం…

◘ మండపేట లో పోరు హోరా హోరీ.. ◘ 12 గ్రామాల్లో ఫిబ్రవరి 13 న...

అభివృద్ధికి ఓటెయ్యండి…

◘ కేశవరం లో వెంకన్నబాబు ప్రచారం... మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :మండపేట మండలం కేశవరంలో...

బోడిపాలెం వంతెన వద్ద 57 లీటర్లతో నాటుసారా తో పట్టుబడిన వ్యక్తి

కొత్తపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :కుసుమో ధర్మారావు అనే కొత్తపేట కు సంబంధించిన వ్యక్తి...

నాటుసారా స్థావరాలపై SEB అధికారుల దాడులు

◘ 2200 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం, 20 లీటర్ల నాటుసారాయి సీజ్, ఒకరి...

ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన

- సర్కిల్ ఇన్ స్పెక్టర్ వై రాంబాబు ప్రత్తిపాడు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :పంచాయతీ ఎన్నికలు...

జిల్లాలో హింసాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించాలి

-ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ స‌న్న‌ద్ధ‌త‌పై అధికారులతో సమీక్ష -కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్...

ముంపు గ్రామాల్లో …””స్థానిక ఎన్నికల పై కొత్త వింతలు””

- ఈ పంచాయితీల సర్పంచ్లు పొలవరంతో ముడిపడినారా..? - 41.15 కాంటూరులో ముంపులో గ్రామాలు...

గ్రామాల్లో అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చెయాలి

ఆలమూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :మండల పరిధిలో గల అన్ని  గ్రామాల్లో పసుపు  జెండా...

మిడ్ డే మీల్స్ వంటలు పరిశీలన

అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ : మండలంలో ఇసుకపూడి గ్రామపంచాయతీ పరిధిలోని వైఎస్సార్సీపీ నేతలు బుధవారం...

గ్రామపంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటాలి

స్థానిక పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటాలి - టిడిపి ఎటపాక మండలాధ్యక్షులు మువ్వా.శ్రీను పిలుపు ఎటపాక,...

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి.

రామచంద్రపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా రామచంద్రపురం పట్టణంలో...

భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ముఖచిత్రాన్ని ముద్రించాలి

- ఆర్.టి.ఐ జాతీయ అధ్యక్షులు చేతన డిమాండ్ కాకినాడ సిటి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :భారతీయ...

జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే

- జాతీయ పతాకాన్ని ఎగరవేసిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కాకినాడ సిటి, విశ్వంవాయిస్...

దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది ధన మాన ప్రాణత్యాగాలు చేశారు..

● రాయవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 72 వ గణతంత్ర...

జిల్లాకు గుర్తింపు వచ్చే విధంగా అధికారులు నిబద్ధతతో పని చేయాలి

- జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :జిల్లాకు...

పాఠశాల అభివృద్ధికి 50 వేల రుపాయిలు అందుచేత.

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :మానవత్వం పరిమళించిన వేళ... కన్నతల్లిని, పెరిగిన ఊరును, విద్యాభ్యాసం...

కలెక్టరేట్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

● జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్...

రాష్ట్ర ప్ర‌భుత్వ న‌వ‌ర‌త్న ప్రాధాన్య కార్య‌క్ర‌మాల‌ను జిల్లాలో విజ‌య‌వంతంగా అమ‌లుచేస్తున్నాం

● జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ● ఘనంగా జిల్లా పోలీస్ ప‌రేడ్ మైదానంలో...

కన్నా.. నీ జాడ ఎక్కడ

● కన్నీరు మున్నీరవుతున్న చైతన్యకుమార్‌ తల్లిదండ్రులు... ● రోజులు గడిచినా లభ్యంకాని చిన్నారి ఆచూకీ... రాయవరం, విశ్వంవాయిస్...

ప్రత్తిపాడు లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

● జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఐ వై రాంబాబు ప్రత్తిపాడు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :మండలం...

ఉత్తమ సేవలకు పురస్కారాలు

- చింతూరు పిఓ వెంకటరమణ చేతుల మీదగా ప్రశంసా పత్రాలు - మెడికల్, పోలీస్, ఫ్రంట్...

రమేషకు ఉత్తమ సేవా పురస్కారం

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :రంపచోడవరం డివిజన్ హార్టీ కల్చేర్ ఆఫీసర్ రమేషకు జిల్లా...

రైతుల పై దాడికి నిరసనగా మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

- సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ అనుబంధ కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో - ఏలేశ్వరం లో ఎడ్ల...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా…ఎమ్ఎస్ఎన్ మూర్తి.

అల్లవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :మనబడి నాడు - నేడు పనులలో భాగంగా కోమరగిరిపట్నం...

భారత రాజ్యాంగం ఆదర్శం

- ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు - ఎస్సై...

మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :మండలంలో 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా...

రైతుల పై దాడికి నిరసనగా మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

- సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ అనుబంధ కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో - ఏలేశ్వరం లో ఎడ్ల...

మన్యం దేవుళ్ళు అనడానికి…”” ఇద్దరూ…ఇద్దరే””

- వీరి సేవలు గుర్తింపుతో... సేవా పురస్కారాలు - మెడికల్ డిపార్ట్ మెంట్లో సారథులు -...
#
#