03:55 PM, 20 Wednesday January 2021
Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

పాత కక్షల నేపథ్యంలో దంపతులపై కత్తులతో దుండగులు దాడి

- చికిత్స పొందుతూ భర్త సూర్యనారాయణ రెడ్డి మృతి - భార్య పరిస్థితి విషమం - డాగ్...

వైసీపీలోకి ఎనిమిది కుటుంబాలు

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన ఎనిమిది కుటుంబాలు వేరే...

రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం తలపించే విధంగా పరిపాలన సాగుతుంది

- ఇళ్ల స్థలాలు నిరంతర ప్రక్రియ - మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే...

జగనన్న “”ఇళ్ల పట్టా” భిషేకం

- ఈ పట్టాలు నా పుట్టింటి వారిచ్చారని, నా అన్న ఇచ్చాడని ప్రతి అక్క...

అర్హులు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో నే ఇంటి పట్టా

- సీఎం పేద‌ల సొంతింటి క‌ల‌ను సాకారం చేస్తున్నారు - తిమ్మాపురం లో ఇళ్ల పట్టాల...

ఇసుక తవ్వకాల్లో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

- జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :ఇసుక తవ్వకాల్లో చట్ట...

జిల్లాలో లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ సజావుగా సాగుతోంది

- సీఎం జగన్ తో కలెక్టర్ మురళీధర్ రెడ్డి వెల్లడి కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్...

మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన……. సాంఘిక సంక్షేమ శాఖ జే.డి

అమలాపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి ...

రైతు భరోసా కేంద్రాలలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు

- మంత్రి విశ్వరూప్ అమలాపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :రైతు భరోసా కేంద్రాల లో త్వరలో...

పేదల సొంత ఇంటి కల ముఖ్య మంత్రి జగన్ వల్లనే సాధ్యం

● ఆర్థిక అసమానతలు లేని ప్రభుత్వము బండారులంక  ఇళ్ళ పట్టాల పంపిణీ  - మంత్రి విశ్వరూప్ అమలాపురం,...

సచివాలయాల పనితీరు అభినందనీయం

- మంత్రి విశ్వరూప్ అల్లవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామ,వార్డు  సచివాలయాలు...

అర్హత ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు సీయం జగన్ లక్ష్యం

- మండపేట నియోజకవర్గ వైకాపా ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :దేశ...

నవరత్నాలలో ఇళ్లపట్టాలు పంపిణీ

- మండల ఇంచర్జ్ బదిరెడ్డి గోవిందు. ఏలేశ్వరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :మండలం మంగళవారం ఏలేశ్వరం...

సురేష్ కు కిడ్నీ మార్పిడి అయ్యే ఖర్చు నేనే భరిస్తా..

- వై ఎస్ ఆర్ పి మండపేట నియోజక వర్గ ఇంఛార్జి తోట త్రిమూర్తులు రాయవరం,...

నూతన కేలండర్ ను ఆవిష్కరించిన టిడిపి కార్యకర్తలు.

- తెలుగు దేశం పార్టీ ఇంఛార్జ్ వరుపుల రాజా. ఏలేశ్వరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :మండలం...

అనంత వెంకట రెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం

▪️ కరువు జిల్లాలో ఆయన సేవలు చిరస్మరణీయం ▪️ వైఎస్‌ఆర్‌కు స్ఫూర్తిగా నిలిచిన నేత ‘అనంత’ ▪️...

కట్టుకున్న భార్యనే భర్తను హతమార్చింది

గుత్తి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధి లోని గుత్తి...

గూడు లేని పేదలకు ముందుగా వచ్చిన నిజమైన పండుగ రోజు

ఆలమూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :మండల పరిధిలో  చొప్పెల్ల లేఅవుట్లో 409 మంది లబ్ధిదారులతో...

దేవాలయాలపై దాడులు అరికట్టాలి

అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న హిందూ దేవాలయాలపై, విగ్రహాలపై జరుగుతున్న...

ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

- వైకాపా రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పసుపులేటి పిలుపు ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్...

విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :నకిలీ కౌలు రైతు కార్డులతో రుణాలు పొందిన సంఘటనపై...

వీసీ కి పూర్వవిద్యార్థుల అభినందనలు

రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ఐ.ఎస్.ఓ సర్టిఫికేషన్ ను సాధించిన...

యూనివర్సల్ విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

- వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :ప్రపంచ వ్యాప్తంగా ఆయా...

నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభం కలగాలి…

పెనుమంట్ర, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :ప్రజలందరికీ యేసుప్రభువు దీవెనలు ఉండేలా క్రైస్తవ సమాజం ప్రార్థనలు...

నేడు గొల్లగూడెంలో వైయస్ అర్ పార్టీ దిమ్మె పై జెండా ఆవిష్కరణ

- మరో కొన్ని కుటుంబాలు ఆనంతబాబు ఆధ్వర్యంలో చేరిక - ప్రభుత్వ సంక్షేమాలకు ఫిదా అయిన...

సొంతింటి కలను నెరవేరుస్తున్నాం

- ఏలేశ్వరం మండలం పలు గ్రామాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన - ప్రత్తిపాడు ఎమ్మెల్యే...

ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం.

- తహశీల్ధార్ యన్. శ్రీధర్ - తహశీల్ధార్ శ్రీధర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి -...

‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’. ట్రైలర్ లాంచ్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :రచయితల సంఘం అధ్యక్షుడు ఏల్చూరి వెంకట్రావు గారి తనయుడు రంజిత్...

పెయింటర్ అబ్బులు కి చేయూత సంస్థ చేయూత …

- చేయూత వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం. రవి కుమార్.. రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్...

ఇళ్ల పట్టాల పంపిణీ దేశంలో చరిత్ర సృష్టించింన జగన్ ప్రభుత్వం

- వచ్చే మూడేళ్లలో ఒక్కరు కూడా ఇల్లు లేని వారు ఉండరు. - ఎమ్మెల్యే చిర్ల కొత్తపేట,...

కరోనా నియంత్రణపై మరింత అప్రమత్తత

- సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :కరోనా నియంత్రణపై మరింత అప్రమత్తతతో వుండవలసిన ఆవశ్యకత వుందని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు.  సోమవారం జె.సి.క్యాంపు కార్యాలయంలో  కోవిడ్-19 నియంత్రణపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ ప్రబలకుండా 50 రోజుల కేంపెయిన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదన్నారు.   డిశంబరు ఒకటవ తేదీ నుండి జనవరి  19వ తేదీ వరకు 50 రోజులు కేంపెయిన్ కార్యక్రమాన్ని అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. సానిటైజరు వుపయోగించాలని, సామాజిక దూరం పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలని ఇంటింటికీ వెళ్ళి ప్రజలకు తెలియ చేయాలన్నారు.  పండుగ సందర్భంగా మరింత అప్రమత్తతతో వుండాలని వారికి తెలిపాలన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్, వైద్య సిబ్బంది, వాలంటీర్లతో సహా అందరూ మంచి సేవలను అందించడం వలన మన జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.  ప్రభుత్వం కరోనా సెకెండ్ వేవ్ ప్రబలకుండా అడ్డుకోవడానికి 50 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. స్వయంశక్తి సంఘాలు, ఉపాధిహామీ సిబ్బంది, ఆర్.టి.సి. ఎండోమెంట్స్,  ఎం.డి.ఓ.లు, సెక్రటరీలు, మున్సిపల్ కమీషనర్లు కార్యక్రమంపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలన్నారు. గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను కాంపెయన్ నిర్వహించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించాలని తెలిపారు.  సెకెండ్ వేవ్ ప్రబల కుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగించి ప్రతీ ఒక్కరూ కరోనా పూర్తి నివారణకు సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమీషనరు పి.నల్లనయ్య, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతి, జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ. లక్ష్మీపతి, ప్రజా రవాణా శాఖ డిప్యూటీ సి.టి.ఎం. జి.వరలక్ష్మి, తదితర అధికారులు హాజరైనారు.

అధికారం లో లేక పోయినా తెలుగు దేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది.

- ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ రాజా. ప్రత్తిపాడు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :మండలం అధికారంలో లేక...

జగనన్న పాలన దేశానికే ఆదర్శం

-పేదలకు అండగా ఉంటాం - అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి - లబ్ధిదారులకు సంపర...

గొల్లపల్లి నూతన కేలండర్ ను ప్రారంభించిన పర్వత

ఏలేశ్వరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :మండలం సోమవారం బదిరెడ్డి గోవిందు ఇంటి వద్ద గొల్లపల్లి...

వాడపల్లి వెంకన్న ఆలయ హుండీ లెక్కింపు

ఆత్రేయపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం...

ఇంజనీరింగ్ అప్లికేషన్స్ పై నేషనల్ వెబినార్

- వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్...

ప్రతి కొండరెడ్డి తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలి.

- కొండరెడ్ల సంఘం వ్యవస్థాపకుడు ముర్ల రమేష్ ఆవేదన . - కొండరెడ్లు తమ సమస్యల...

నేడు చొప్పెల్ల లేఅవుట్లో ఇంటి పట్టాలు పంపిణీ

ఆలమూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గూడు లేని ప్రతి నిరుపేద...

రామతీర్థం ఘటనపై బాధ్యులను శిక్షించాలి

అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :ఇటీవల హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు చేసి విగ్రహం...

6న నన్నయ గూడెం క్యాంపస్ లో ప్లెస్మెంట్ డ్రైవ్

- వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం...
#
#