ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఏపీ లోకాయుక్త జడ్జి పి. రజిని
RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు-2026 రెండో విడత ఎన్నికల నిర్వహణలో భాగంగా రామచంద్రపురం మండలంలో ఎన్నికల విధులకు నియమితులైన ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లుగా ఉపాధ్యాయులు బి. శివ గణేష్, ఎ. విశ్వేశ్వరరావు పాల్గొని ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. పోలింగ్ నిర్వహణ విధానం, బ్యాలెట్ పత్రాల వినియోగం, బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు...