ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఏపీ లోకాయుక్త జడ్జి పి. రజిని
Draksharama (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జడ్జి పి. రజిని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ సంప్రదాయాల ప్రకారం మర్యాదలు నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అల్లు వెంకట దుర్గా భవాని, ఆలయ అర్చకులు పాల్గొని...