ఎన్నికలు జరుగుతున్నాయా..! ఓటర్ స్లిప్పులు ఎక్కడ.?
మండలం (రాయవరం), East Godavari (VISWAM VOICE DESK): [video width="1920" height="1080" mp4="https://viswamvoice.com/wp-content/uploads/2026/11/VID_20261105_084613.mp4" autoplay="true"][/video] మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ ఓటర్ స్లిప్పుల పంపిణీపై పలువురు ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ముందుగానే ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాల్సి ఉండగా, పలుచోట్ల స్లిప్పులు అందకపోవడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి స్లిప్పులు లేకపోవడంతో తమ ఓటు ఎక్కడ ఉందో, ఏ పోలింగ్ కేంద్రంలో...