స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK): పోలీసు కవాతు మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో ఎస్. మల్లిబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగస్టు 15న నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి కాకినాడ పోలీసు కవాతు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను కాకినాడ ఆర్డీవో ఎస్. మల్లిబాబు గురువారం పరిశీలించారు. వేడుకల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తదితరులకు...