మీ ఇంటి బిడ్డగా… మీలో ఒకరిగా… మీకు సేవ చేయడమే నా సంకల్పం… వైసీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము…

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK): మీ ఇంటి బిడ్డగా , మీలో ఒకడిగా ఉంటూ కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తానని, పట్టణ ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము అన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఓసీ జనరల్ స్థానం అయినప్పటికీ అట్టడుగు వర్గానికి చెందిన తనను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చైర్మన్ అభ్యర్థిగా బలపరిచారని తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 8వ వార్డులో వైసీపీ అభ్యర్థి...