అవగాహనతోనే అగ్ని ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు
RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండటం ద్వారా ప్రమాద తీవ్రతను, ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని రామచంద్రపురం అగ్నిమాపక శాఖ అధికారి కే. వెంకటరెడ్డి తెలిపారు.స్థానిక భాష్యం పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి కే. వెంకటరెడ్డి విద్యార్థులకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆందోళనకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.గ్యాస్...