రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం

RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నవంబర్ 13న పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. చిట్టిబాబు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు, ముఖ్యంగా యువతులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాదులు రామచంద్రరావు, పి.వి.ఎస్. జానకి హాజరయ్యారు. ఈ సందర్భంగా...