రామచంద్రపురం మోడరన్ డిగ్రీ కాలేజీలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మోడరన్ డిగ్రీ కాలేజీలో దిశా / జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, అమలాపురం వారి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ఇంటెన్సిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనలతో డిస్ట్రిక్ట్ ఇంటిగ్రాటెడ్ స్ట్రాటెజీ ఫర్ హెచ్‌ఐవీ/ఎయిడ్స్ (దిశా) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ పి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ...