ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా భద్రతపై అవగాహన సదస్సు
RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురం మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ అయిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షేక్ షాబాజ్ అహ్మద్ ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ పరిధిలోని నున్నా వారి వీధి జెడ్ పి పి పాఠశాల మరియు కళాశాల ఆవరణలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతకు జరిగే ఆన్‌లైన్ మోసాలు, సామాజిక...