09 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Tuesday, December 9, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

అయ్యబాబోయ్ సిగరెట్ కి రు 2 వందలు ఫైన్ ?

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అయ్యబాబోయ్ సిగరెట్ కి రు 2 వందలు ఫైన్ ?

విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం

అయ్యబాబోయ్ సిగరెట్ కి రు 2 వందలు ఫైన్ ?

 

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-

రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు మేరకు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే రు.2 రెండువందల రూపాయలు జరిమానా మున్సిపల్ అధికారులు విధిస్తున్నారు.

ఈ మేరకు స్థానిక రాజగోపాల్ సెంటర్ లో కిరాణా షాప్ దగ్గర ఒక వ్యక్తి సిగరెట్ కాలుస్తూ ఉండగా మున్సిపల్ అధికారులు అతనికి 2 వందల రూపాయలు ఫైన్ విధించగా,ఫైన్ ఎందుకు కట్టాలని అతడు ప్రశ్నించగా,మున్సిపల్ అధికారులు స్టేట్ గవర్నమెంట్ ఉత్తర్వులు మేరకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేస్తే 2 వందలు రాస్తామని తెలిపారు.అయితే అతడు ఇవి ఏమి మాకు తెలియదని,అయినా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదు అని బోర్డులు పెట్టాలి కదా,ఆ బాధ్యత అధికారులైనా మీకు లేదా అని ప్రశ్నించారు.5,10 రూపాయలు పెట్టి కొనుకున్న సిగరెట్ కన్నా, ఫైన్ చాలా ఎక్కవగా ఉందన్నారు.రోజు వారి పనులు చేసుకునే వాళ్ళం మీద అంత పెద్ద మొత్తంలో ఫైన్ లు విధిస్తే మేము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు.అస్సలు అమ్మే వారిని,తయారు చేసే వారిని కాకుండా మా మీద భారం మోపుతున్నారని అన్నారు.బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదు అని బోర్డులు పెట్టాలని,అ బాధ్యత ప్రభుత్వ మరియు మున్సిపల్ అధికారుదే అందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo