◘ తూ.గో…కోటిపల్లి- నరసాపురం రైల్వే పనులను తాత్కాలిక నిలిపివేతకు ఆదేశం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదల లో జాప్యమే కారణం..
ఉత్తర్వులు విడుదల చేసిన రైల్వే శాఖ చీఫ్ ఇంజనీర్..
నిలిచిపోనున్న గోదావరి నదులపై నిర్మిస్తున్న మూడు ప్రధాన వంతెన పనులు.
శానపల్లిలంక- కోటిపల్లి, బోడసకుర్రు – పాసర్లపూడి ,చించినాడ – నరసాపురం వంతెన పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడనున్నాయి.
కోనసీమ రైల్వే సాధన సమితి(JAC) మరోసారి ఆందోళనకు సిద్ధం