13 November 2025
Thursday, November 13, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

హైదరాబాద్

సహస్ర హత్య కేసులో మైనర్ అబ్బాయి అరెస్టు, పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు

విశ్వం వాయిస్ న్యూస్, కుకట్పల్లి హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కుకట్పల్లి సహస్ర హత్య కేసులో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. 10 ఏళ్ల సహస్రపై దారుణ హత్య జరిపిన నిందితుడు పెద్దవాడు కాదని, 14 ఏళ్ల పదో తరగతి చదువుతున్న బాలుడేనని పోలీసులు వెల్లడించారు. సహస్ర ఆగస్టు 21న కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు తీవ్రంగా వెతికిన తర్వాత రెండవ రోజు ఆమె మృతదేహం కుకట్పల్లిలోని ఓ ఇల్లు వద్ద లభ్యమైంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, స్థానిక విచారణ ఆధారంగా చివరికి పోలీసులు చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు సహస్రతో స్నేహం ఉన్నట్లు, ఒక చిన్న విషయంపై...

పేలిన ఫోను.. యువకుడికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో చోటు చేసుకున్న ఘటన విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్అత్తాపూర్‌ వివో ఫోన్ వాడిన తర్వాత.. జేబులో పెట్టుకున్న శ్రీనివాస్ అనే యువకుడు అప్పుడు వెంటనే హీటెక్కి.. జేబులోనే ఒక్కసారిగా పేలిపోయిన వివో ఫోన్ వెంటనే అప్రమత్తమై.. తన జేబులో నుంచి ఫోన్ తీసి పారేసిన శ్రీనివాస్ అయితే.. అప్పటికే ఫోన్ హీట్ అవ్వడం వల్ల శ్రీనివాస్ కాలుకి తీవ్ర గాయం పైనున్న చర్మం కాలి.. మరో లేయర్ వరకు గాయం చేరిందని తెలిపిన డాక్టర్ వెంటనే అప్రమత్తం అవ్వకపోయి ఉంటే.. తీవ్ర నష్టం జరిగిదన్న వైద్యులు.
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo