ద్రాక్షారామలో ఘనంగా 25 ఏళ్లు సేవా సంకల్ప్ అభియాన్ మరియు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న 25 ఏళ్లు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో, సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు సమన్వయంతో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. ద్రాక్షారామలోని పార్టీ కార్యాలయం వద్ద...