సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం….అభివృద్ధికి కొత్త బాటలు….అజయ్ కుమార్…

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK): నాలుగో వార్డులో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వేగుళ్ల అజయ్‌కుమార్ ప్రచారం.... కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా ముందుకు సాగుతూ అభివృద్ధికి కొత్త బాటలు వేస్తుంది అని మండపేట మున్సిపల్ కూటమి టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వేగుళ్ల అజయ్‌కుమార్ పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగో వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి చుండ్రు అగస్తరాజుతో కలిసి ఆయన వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం...