స్వచ్ఛ ఆంధ్ర అవార్డు గ్రహీత “వాసంశెట్టి సత్యం”కు ఘన సత్కారం*

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఎన్జీవో గా స్వచ్ఛ ఆంధ్ర -2026 అవార్డు అందుకున్న సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంను రామచంద్రపురం పట్టణ ప్రముఖులు, పలు గ్రామాల నాయకులు, ప్రజలు ఈరోజు ఘనంగా సత్కరించారు. రామచంద్రపురం నియోజవర్గంలోని మంజేరు, శీల, శీలంక, ఒంటితాడి, వెల్ల గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజలు వాసంశెట్టి సత్యంను మర్యాదపూర్వకంగా...