చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఘన సత్కారం

రాయవరం, East Godavari (VISWAM VOICE DESK): 500కు పైగా మార్కులు సాధించిన 39 మంది విద్యార్థులకు సన్మానం గ్రామ మాజీ సర్పంచ్ పాలింగి చినబాబు, బక్కి సందీప్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం   రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్: విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాయవరం గ్రామ మాజీ సర్పంచ్ పాలింగి చినబాబు (బుజ్జి), యువ నాయకుడు బక్కి సందీప్ ఆధ్వర్యంలో రాయవరంలోని వి.ఎస్.ఎం. కళ్యాణ మండపంలో ఆదివారం విద్యార్ధులకు ఘనంగా సన్మాన సత్కార కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రమైన రాయవరంలో  గల  శ్రీ...