సంపద సృష్టిస్తున్నారా???సంపాదించుకుంటున్నారా???…

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK): కూటమి ప్రభుత్వంపై వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి ఫైర్...   నిత్యావసర వస్తువుల ధరల పెంపు.. విద్యుత్‌ ఛార్జీల భారం.పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, వైసీపీ సీనియర్ నేత వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి విమర్శించారు. సంపద సృష్టి అంటే ఇదేనా బాబూ? అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 9వ వార్డులో...