క్లస్టర్ సమావేశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.కే. మహబూబ్ బాషా

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె. గంగవరం మండలంలో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశాలను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.కే. మహబూబ్ బాషా మరియు జిల్లా సమగ్ర శిక్షణ అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ( ఏ.ఎం.ఓ) పి. రాంబాబు సందర్శించారు. జెడ్. పి. హెచ్. ఎస్ దంగేరులో నిర్వహించిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశాన్ని, మధ్యాహ్నం జెడ్. పి.హెచ్.ఎస్ కె. గంగవరంలో నిర్వహించిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల క్లస్టర్...