ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్‌కు రూ.2,00,232 విరాళం

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలోని నిత్య అన్నదాన ట్రస్ట్‌కు ఈరోజు ఇద్దరు దాతలు రూ.2,00,232 విరాళాన్ని అందించారు. విశాఖపట్నం వాస్తవ్యులు ప్రసాద్ రావు రూ.1,00,116 విరాళంగా అందించగా, మునగండ వాస్తవ్యులు భమిడి వెంకట కృష్ణ చైతన్య రూ.1,00,116 విరాళాన్ని అందించారు. దీంతో నిత్య అన్నదాన ట్రస్ట్‌కు ఈరోజు మొత్తం రూ.2,00,232 విరాళం అందినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు నిత్య...