కేశవరంలో పద్మ వెంకన్నబాబు దంపతుల ఇంటింటి ప్రచారం…

Mandapeta (Mandapeta), East Godavari (VISWAM VOICE DESK): గ్రామాభివృద్ధికి అవకాశం కల్పించాలని ప్రజలను కోరిన వెంకన్నబాబు...   ప్రజలతో మమేకమవుతూ సాగిన ఎన్నికల ప్రచారం మండపేట మండలం కేశవరం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన దూలం పద్మ వెంకన్నబాబు చేస్తున్న ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని ఆప్యాయంగా పలకరిస్తూ తమ ఆదరణను తెలియజేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం దూలం పద్మ వెంకన్నబాబు దంపతులు గ్రామంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులను కలుసుకుని వారి...