చదువు సరిపోదు… సంస్కారం కావాలి!
యూనివర్సల్, Other District (VISWAM VOICE DESK): చదువు సరిపోదు... సంస్కారం కావాలి!కి మనిషిలో మానవత్వం తగ్గితే సమాజమే ప్రమాదంలో ప్రేమ పేరుతో హింస... అక్రమ బంధాల కోసం హత్యలు పరువు, ప్రతిష్ఠ, బంధాలు, అనుబంధాలు అన్నీ క్షణికావేశానికి బలవుతున్నాయా? ప్రతి విద్యార్థికి చదువుతో పాటు నైతిక విలువలు నేర్పాల్సిన సమయం ఇదే తప్పు చేస్తే శిక్ష తప్పదనే చట్ట అవగాహన చిన్ననాటి నుంచే అవసరం పాపం–పుణ్యం, ధర్మం–అధర్మం మధ్య తేడా తెలియకపోతే మనిషి ఎటు...