ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
[BREAKING NEWS] మండలం (రాయవరం), East Godavari (VISWAM VOICE DESK): నేటి సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగింపు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: రాయవరం ఎస్సై సురేష్ బాబు ఈ నెల 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుందని రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు. ప్రచార గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా...