రామచంద్రాపురంలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్నికల పరిశీలకులు, ఐఏఎస్ అధికారి పి. ప్రశాంతి అక్టోబర్ 21న రామచంద్రాపురం పట్టణంలోని చింతపల్లి సురన్న నగర్‌లో ఉన్న ఇందిరా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, కేంద్రాల వద్ద చేపట్టిన ముందస్తు జాగ్రత్తలను సమీక్షించారు. స్ట్రాంగ్...