ఎడిటర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా వీరభద్రరాజు.. కార్యదర్శిగా పుర్రె త్రినాధ్ జాయింట్ సెక్రటరీగా ఖండవెల్లి సునీల్ కుమార్ ప్రింట్ మీడియా పరిరక్షణకు సమష్టిగా ముందుకు సాగాలని తీర్మానం కాకినాడ గ్రామీణ, ఆగస్టు 11, విశ్వం వాయిస్ న్యూస్: ప్రింట్ మీడియా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కొంటూ, పత్రికల సంపాదకుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన ప్రయోజనాల పరిరక్షణకు మరింత సంఘటితంగా ముందుకు సాగాలని ఎడిటర్స్ అసోసియేషన్ సభ్యులు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండల కార్యాలయంలో మంగళవారం ఎడిటర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ ఏర్పడి నాలుగు సంవత్సరాలు...