విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. 1989-94 బ్యాచ్ ఆదర్శం
రాయవరం, East Godavari (VISWAM VOICE DESK): రామయ్య జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్: విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో మరింత పట్టుదలను పెంపొందించవచ్చని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాయవరం శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలన అత్యంత ఘనంగా శనివారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విప్పర్తి శాంతి సునీత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ దేవిశెట్టి కోటేశ్వరరావు జాతీయ...