.ద్రాక్షారామలో ఉచిత వైద్య శిబిరం.. గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): ద్రాక్షారామం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ పిల్లి సూర్యప్రకాష్  మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.ఆలయానికి ఎంత ఆదాయం ఉంది, ఇప్పటివరకు ఆలయ నిర్వహణ ఎలా కొనసాగింది అనే పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని కోరారు.2022లోనే అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖకు అప్పగించే ప్రక్రియకు సంబంధించిన...