.ద్రాక్షారామలో ఉచిత వైద్య శిబిరం.. గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం ద్రాక్షారామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో తోటపేటలో 'ప్రధాని 25 ఏళ్లు సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి సలహాలు, మందులు అందించారు. ఈ...