గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
రాయవరం, East Godavari (VISWAM VOICE DESK): మండపాల నిర్వాహకులకు పోలీసుల సూచనలు – నిమజ్జనంలో జాగ్రత్తలు తప్పనిసరి రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని మండపేట రూరల్ సీఐ పి. దొర రాజు, రాయవరం ఎస్సై డి. సురేష్ బాబు లు సూచించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో రాయవరం పోలీస్ స్టేషన్ వద్ద మండపాల కమిటీ సభ్యులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు,...