05:05 AM, 3 Wednesday March 2021

భారత్ బంద్ కు సంఘీభావం తెలిపిన గోరంట్ల

◘ రేపు దేశవ్యాప్తంగా అఖిల భారత రైతు సంఘాల ఆద్వర్యంలో జరగబోయే భారత్ బంద్ కు సంఘీభావం తెలిపిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో అత్యంత అప్రజాస్వామికంగా రైతు వ్యతిరేక చట్టాన్ని అమోదింపచేసింది.ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గత 10 రోజులుగా దేశ రాజధాని డిల్లీ నగరంలో వేలాది మంది రైతులు శాంతియుతంగా నిరసన చేస్తున్నారని, దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు వ్యవసాయం మాని కేంద్ర రాజధాని డిల్లీలో పోగమంచులో అలుపెరుగక పోరాటం చేస్తున్నారని, మన కోసం మన దేశం కోసం రైతులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతుగా తెలియజేస్తూ డిసెంబర్ 8వ తేది మంగళవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని ఎక్కడికక్కడ భారత్ బంద్ కు సహకరించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#