ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు
RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): రామచంద్రపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నవంబర్ 20న రత్నంపేట మున్సిపల్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 13వ అదనపు జిల్లా జడ్జి బి.హెచ్.వి. లక్ష్మీ కుమారి, రామచంద్రపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎం. శేషు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ఎల్. వెంకటేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి-2 వి....